A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు ఈ వార్త ఇవ్వడం సంతోషమే..
Share |
October 22 2017, 3:41 pm

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎపిలో అమలు చేస్తున్న జన్మభూమి కమిటీల తీరు తెన్నులపై గత మూడేళ్లుగా జనం గగ్గోలు పెడుతున్నారు. పూర్తిగా అవి అవినీతి మయం అయిపోయాయని, జనాన్ని పీడిస్తున్నాయని ప్రజలంతా వాపోతున్నారు.చివరికి ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని గమనించి, జన్మ భూమి కమిటీలను మార్చుతామని ప్రకటించింది. స్వయంగా చంద్రబాబు నాయుడే వీటిపై ఆరోపణలు వస్తున్నాయని అంగీకరించారు.దానిని మార్చుతామని,పునర్వ్యవస్తకరిస్తామని చెప్పారు.అంత జరిగిన తర్వాత ఈనాడు ఇప్పుడు కధనం ఇవ్వడం విశేషం.జన్మ భూమి కమిటీలు ఏ రకంగా అవినీతి కి పాల్పడుతోంది,అవసరం లేని పనులను మంజూరు చేసినట్లు చూపి డబ్బులు ఎలా తినేసింది, అవసరం ఉన్న పనులు ఎలా పట్టించుకోనిది సోదాహరణంగా చెబుతూ బ్యానర్ కధనాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లకైనా ఈ విషయాన్ని ఈనాడు కూడా గుర్తించినందుకు సంతోషించాలి.కాస్త ఆలస్యంగానైనా

tags : ap, janmabhoomi comiittees

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info