A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ను తప్పిస్తారా
Share |
May 23 2018, 2:24 pm

ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ అద్యక్ష పదవి నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును తొలగించే అవకాశం ఉందా? టిడిపి అనుకూల మీడియాలో ఈ విషయమై వార్తలు వస్తున్నాయి.ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆయన విమర్శలు చేస్తూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశారన్నది ఆయనపై ఆరోపణ. దీనిపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణారావుకు ఇష్టం లేకపోతే పదవికి రాజీనామా చేయాలని, అంతే తప్ప ప్రభుత్వ పదవిలో ఉండి ప్రభుత్వాన్నే విమర్శిస్తారా అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్ అరెస్టును ఆయన తప్పు పట్టారు. బాలకృష్ణ సినిమా శాతకర్ణికి పన్ను రాయితీ ఇవ్వడాన్ని ,టిటిడి పోస్టును ఉత్తరాది ఐఎఎస్ కు ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. ఎవరైనా దీని గురించి అడిగితే తాను ఏమీ తప్పు చేయలేదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని ఆయన అన్నారట.

tags : iyr,out

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info