A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో రాష్ట్రంలో రైతు రుణాల మాఫీ
Share |
May 23 2018, 2:24 pm

పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటనచేశారు.దీనివల్ల పదిలక్షల ఇరవై ఐదువేల కుటుంబాలకు ఆర్దిక లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఆ ప్రభుత్వాలు రుణాలు మాఫీ చేసిన నేపద్యంలో పంజాబ్ కూడా ఆ బాట పట్టింది.పంజాబ్ లో ఆర్దిక వ్యవస్త అంతంత మాత్రంగానే ఉందని చెబుతారు.అయినా ఇంత భారీ మొత్తం ఎలా సమకూర్చుతారో చూడాలి.

tags : punjab, loan waiver

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info