A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లండన్ కు ఏదో శాపం తగిలినట్లుంది
Share |
September 21 2017, 5:02 am

బ్రిటన్ రాజదాని లండన్ కు ఏదో శాపం తగిలినట్లుగా ఉంది. లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాదుల బీభత్సం మరవక ముందే , ఒక వ్యక్తి పాదచారులపై వ్యాన్ నడిపి అనేక మంది గాయపడడానికి కారకుడయ్యాడు. అతను కావాలనే ఈ పని చేశాడా అన్న అనుమానం కలుగుతోంది.లండన్ సెవెన్ సిస్టర్స్ రోడ్డులోని మసీదు వద్ద ఈ ఘటన జరిగింది. అర్దరాత్రి పన్నెండునర్నర గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది.ఫలితంగా పది మందికి పైగా గాయపడ్డారు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఆర్తనాదాలతో అల్లాడిపోయింది. ప్రదాని ధెరిస్సా మే ఈ ఘటనపై తన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా పోలీసులు ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

tags : london, van, accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info