A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డల్లాస్ లో యోగ దినోత్సవ ఏర్పాట్లు-తోటకూర ప్రసాద్
Share |
January 20 2018, 12:51 pm

మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు
డల్లాస్ టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ -- మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎం.జి. ఎం. న్ . టి మరియు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా- 1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, (డల్లాస్) టెక్సాస్ వద్ద జూన్ 25, 2017, ఆదివారం ఉదయం 7:30 -9: 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
యోగా చేయడానికి కావలసిన యోగా మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామని, ఉచిత ప్రవేశం, ఉచిత అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు . ఈ వేడుకల్లో పాల్గొనే వారు ముందుగా వచ్చి నిర్ణేత పద్దతిలో తమ వాహనముల ను పార్క్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్ర మానికి టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి మరియు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.
ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా మరియు ధ్యానంలో ఉన్న మెళకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని డాక్టర్ తోటకూర కోరారు.
ఎం.జి. ఎం. న్ . టి కార్యదర్శి రావు కల్వల, వైస్ ఛైర్మన్ సల్మాన్ ఫర్షోరి మరియు ఇతర బృంద సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .
వివరాల కోసం, దయచేసి www.mgmnt.org సందర్శించండి లేదా ఎం.జి. ఎం. న్ . టి బోర్డు సభ్యులను సంప్రదించండి –
డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్ - 972-904-5904, కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111

tags : prasad totakura, yoga,dallas

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info