A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి మళ్లీ విడిపోయే ప్రమాదం ఉంది
Share |
December 11 2017, 4:51 pm

ఆంద్రప్రదేశ్ మరోసారి విభజన దిశగా వెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఆరోపించింది. ఆ పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో జరిగిన తప్పే ఇక్కడ కూడా జరిగేలా చేస్తే అది ప్రమాదకరమని ఆయన అన్నారు.అభివృద్ది అంతా ఒకే చోట జరిగితే ఆంద్రప్రదేశ్ మరోసారి విడిపోయే ప్రమాదం ఉందని రామకృష్ణ హెచ్చరించారు.ఇంతవరకు సేకరించిన ముప్పైమూడు వేల ఎకరాలలో నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మరో పద్నాలుగు వేల ఎకరాలు సేకరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.విశాఖలో వేల కోట్ల భూమి కుంభకోణంలో టిడిపి నేతలు ఆరోపణలు ఎదుర్కుంటున్నందున సిబిఐ విచారణకు ప్రభుత్వం వెనుకాడుతోందని రామకృష్ణ విమర్శించారు.

tags : ramakrishna, ap,division

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info