A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో కొత్తగా మన కూరగాయల షాపులు
Share |
December 11 2017, 4:51 pm

హైదరాబాద్ లో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో మన కూరగాయల దుకాణాలను ప్రారంబిస్తోంది. మంత్రి హరీష్ రావు నిజాంపేట బండారీ లేఅవుట్ లో మన కూరగాయల దుకాణం పేరుతో ఏర్పాటు చేసిన షాపును ప్రారంభించారు.రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు కూరగాయాలు చేర్చటం కోసం ఈ దుకాణాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నామని, వీటి వల్ల మార్కెట్ లో కూరగాయలు ధరలు అదుపులో ఉండే అవకాశం ఉందని హరీష్ రావు చెప్పారు. వీటి వ‌ల్ల అటు రైతులు, ఇటు ప్ర‌జ‌లు లాభ‌ప‌డ‌తార‌ని అన్నారు. మరో మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే డ్చల్‌ జిల్లా కుతుల్భాపూర్ మండలం కొంపల్లి లోని ఫాం విడోస్‌లోనూ మన దుకాణ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.

tags : harish, vegetable shops,

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info