A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇక బార్లకు ఐదేళ్ల లైసెన్స్ లు
Share |
August 17 2017, 1:14 pm

ఎపిలో బార్ల లైసెన్స్ విదానంలో మార్పులు తెస్తున్నారని సమాచారం వచ్చింది. దీని ప్రకారం ఇకపై ఐదేళ్లపాటు ఈ బార్ లైసెన్స్ లు అమలులో ఉంటాయి.సాదారణంగా ఏడాదికి ఒకసారి వీటిని రెన్యువల్ చేస్తుంటారు.కాని ప్రభుత్వం ముందుచూపుతో,వచ్చే ఎన్నికలలో ఓడిపోయినా, తము ఎంపిక చేసినవారే ఈ వ్యాపారంలో ఉండేలా ఈ విదానంలో మార్పు తెస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుత బార్ల లైసెన్స్‌ల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వచ్చే నెల 1 నుంచి నూతన బార్ల లైసెన్స్‌ విధానం అమ ల్లోకి వస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత బార్‌ లైసెన్సుదారులందరూ కొత్తగా లైసెన్స్‌ పొందేందుకు అర్హులేనని నూతన బార్ల విధానంలో పేర్కొన్నారు. ఒక బార్‌ లైసెన్స్‌ కోసం ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో లైసెన్స్‌ మంజూరు చేస్తారు. ఆన్‌లైన్‌లో బార్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 747 బార్లుండగా, కొత్తగా 85 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. 30 వేల జనాభాకొక బార్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

tags : ap, exicise,policy

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info