A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి సంస్థలకు కేంద్రం అరకొర నిదులు
Share |
June 19 2018, 12:21 pm

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న వివిధ కేంద్ర విద్యాలయాలకు అరకొర నిధులను మాత్రమే కేటాయిస్తుండడంతో ఆ సంస్తలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని మీడియాలో కధనం వచ్చింది. తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఆర్ వంటి సంస్థలకు దాదాపు 2200 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 121 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.ఐఐఎమ్ వైజాగ్ కు 900 కోట్లు అవసరం కాగా,కేవలం 83 కోట్లే ఇచ్చారు. మొత్తం మీద తొమ్మిది సంస్తలకు గాను సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం కాగా, ఇంతవవరకు వెయ్యి కోట్ల రూపాయలు కూడా మంజూరు కాలేదు. మరి ఇప్పటికి పూర్తి అవుతాయోనని ఆ కదనం వ్యాఖ్యానించింది. మరి చంద్రబాబు కేంద్రంపై వీటిపై ఒత్తిడి తేగలరా!

tags : ap, center, funds

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info