A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వ్యాపారులు రిటర్న్ లకు గడువు పొడిగింపు
Share |
December 11 2017, 4:51 pm

వ్యాపార సంస్థలు ఆదాయపన్ను శాఖకు సమర్పించే రిటర్న్ విషయంలో కొంత గడువు పెంచారు.జిఎస్టి అమలులోకి రానున్న నేపద్యంలో జిఎస్టి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి చెప్పారు. జిఎస్టి అమలు కొంతకాలం వాయిదా వేయాలని వ్యాపార సంస్థలు కోరుతున్నాయి. ఆ విజ్ఞప్తులను పురస్కరించుకుని జులై, ఆగస్టు నెలలకు సంబంధించి నిబంధనలను సడలించింది.
సవరించిన నిబంధనల ప్రకారం జులై సేల్స్‌ రిటర్న్స్‌ను దాఖలు చేసే సమయాన్ని ఆగస్టు 10కి బదులుగా సెప్టెంబర్‌ 5వ తేదీ వరకూ పొడిగించారు. ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్‌ 20లోగా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. జీఎస్‌టీకి అనుగుణంగా సన్నద్ధంగా లేకపోవడం వంటి పరిస్థితులను అధిగమించేందుకు రిటర్న్స్‌ దాఖలు సమయాన్ని సడలించామని జైట్లి తెలిపారు.

tags : gst, returns,jaitley

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info