A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉప ముఖ్యమంత్రి, ఆయన సోదరి ఆస్తులు జప్తు
Share |
August 17 2017, 1:14 pm

బీహారు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన సోదరి మీసా భారతిల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. దీంతో ఆర్జెడి అదినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్రం షాక్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.బినామీ ఆస్తుల విషయంలో విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసినా మీసా భారతి రాలేదని, అందువల్ల ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఐటి శాఖ తెలిపింది. ఆమెతో పాటు ఆమె భర్త శైలేష్ యాదవ్ ఆస్తులను కూడా జప్తు చేశారు.

tags : bihar,assets, dy cm, attachment

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});