A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రికార్డులు టాంపర్ అయ్యాయి-చంద్రబాబు
Share |
May 22 2018, 9:09 pm

విశాఖ లో భూముల రికార్డులు ట్యాంపరింగ్ అయిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. అయితే సిబిఐ విచారణకు మాత్రం ఆయన ఒప్పుకోలేదు. సిబిఐ దర్యాప్తునకు ఇరవై ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు. 276 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపర్‌ అయ్యాయన్నారు. కానీ, ఎక్కడా వాటిపై లావాదేవీలు జరగలేదని చంద్రబాబు అన్నారు ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ 25మంది ఫోటోలతో పాటు వివరాలు ఉన్నాయని, సిట్‌ విచారణలో అన్నీ తేలతాయన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలకు పాల్పడితే రద్దు చేశామని, ఆధారాలు ఉంటే సిట్‌కు ఇవ్వాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.సీబీఐ విచారణ అడుగుతున్న వారివద్ద ఆధారాలు ఉన్నాయ అంటూ ఎదురు ప్రశ్నించారు. మంత్రి గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.

tags : chandrababu, records, tampering

Latest News
*తమిళనాడులో కాల్పులు-9 మంది మృతి
*టిటిడి ఆభరణాలు పోయింది నిజమే
*కెసిఆర్ వ్యూహాత్మక బెంగుళూరు టూర్
*అగ్రిగోల్డ్ సీతారామారావు అరెస్టు
*రమణ దీక్షితులు సంచలన నిర్ణయం
*ఎడ్యూరప్ప సంతకం- కుమారస్వామికి చిక్కులు
*29 న వైసిపి ఎమ్.పిల రాజీనామాల ఆమోదం?
*రాజీనామా- కాంగ్రెస్ ఎమ్మెల్యేల వార్నింగ్
*బ్రాహ్మణులను అవమానిస్తున్న చంద్రబాబు
*15 సీట్లిచ్చిన ప.గో.కి టిడిపి ఏమి చేసింది
*అరుణచాల్ ప్రదేశ్ బంగారు గనులపై చేనా కన్ను
*పరీక్ష తప్పిన వ్యక్తికి ప్రధాన అర్చక పోస్టా
*కాంగ్రెస్ కే కీలకమైన స్పీకర్ పదవి
*టిడిపి నేతల చొక్కా పట్టుకుంటాం-పవన్
*వజ్రమే లేదు..పోయిందంటే ఎక్కడ నుంచి తేవాలి
*కులాలే కాదు..అర్చకుల మద్య కూడా బాబు చిచ్చు
*సి.పెమ్ ను ప్రజలు కలవక్కర్లేదా
*కర్నాటక తెలుగువారి ఓట్లు-కెఎస్ఆర్ కామెంట్
*గాలితో చంద్రబాబు భేటీ అయ్యారా!
*వర్మ కూడా పిర్యాదు చేయవలసి వచ్చింది
*రజనీ సి.ఎమ్మే కాదు.పి.ఎమ్ .అవుతారట
*టటిడి ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణ ఇది
*చంద్రబాబుకు అమిత్ షా కౌంటర్
*ఐఎఎస్ లకు కొత్తగా ఫౌండేషన్ కోర్సు
*టిటిడి వివాదం- సుబ్రహ్మణ్య స్వామి సంచలనం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info