A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై కెసిఆర్ అస్యత ప్రచారం
Share |
May 22 2018, 9:09 pm

ముస్లింలకు రిజర్వేషన్ లను ప్రధాని మోడీ సమర్దిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని శాసనసభలో బిజెపి పక్ష నేత జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇప్తార్ విందు సందర్భంగా కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
రాజ్యాంగానికి, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లను ప్రతిపాదిస్తోందనిఆయన అన్నారు. లౌకిక దేశంగా ఉన్న భారత్ లో ఇలాంటి రిజర్వేషన్ లను బిజెపి వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల నిమిత్తమే మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని కిషన్‌రెడ్డి ద్వజమెత్తారు.

tags : kishanreddy,bjp,kcr, reservations,modi

Latest News
*తమిళనాడులో కాల్పులు-9 మంది మృతి
*టిటిడి ఆభరణాలు పోయింది నిజమే
*కెసిఆర్ వ్యూహాత్మక బెంగుళూరు టూర్
*అగ్రిగోల్డ్ సీతారామారావు అరెస్టు
*రమణ దీక్షితులు సంచలన నిర్ణయం
*ఎడ్యూరప్ప సంతకం- కుమారస్వామికి చిక్కులు
*29 న వైసిపి ఎమ్.పిల రాజీనామాల ఆమోదం?
*రాజీనామా- కాంగ్రెస్ ఎమ్మెల్యేల వార్నింగ్
*బ్రాహ్మణులను అవమానిస్తున్న చంద్రబాబు
*15 సీట్లిచ్చిన ప.గో.కి టిడిపి ఏమి చేసింది
*అరుణచాల్ ప్రదేశ్ బంగారు గనులపై చేనా కన్ను
*పరీక్ష తప్పిన వ్యక్తికి ప్రధాన అర్చక పోస్టా
*కాంగ్రెస్ కే కీలకమైన స్పీకర్ పదవి
*టిడిపి నేతల చొక్కా పట్టుకుంటాం-పవన్
*వజ్రమే లేదు..పోయిందంటే ఎక్కడ నుంచి తేవాలి
*కులాలే కాదు..అర్చకుల మద్య కూడా బాబు చిచ్చు
*సి.పెమ్ ను ప్రజలు కలవక్కర్లేదా
*కర్నాటక తెలుగువారి ఓట్లు-కెఎస్ఆర్ కామెంట్
*గాలితో చంద్రబాబు భేటీ అయ్యారా!
*వర్మ కూడా పిర్యాదు చేయవలసి వచ్చింది
*రజనీ సి.ఎమ్మే కాదు.పి.ఎమ్ .అవుతారట
*టటిడి ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణ ఇది
*చంద్రబాబుకు అమిత్ షా కౌంటర్
*ఐఎఎస్ లకు కొత్తగా ఫౌండేషన్ కోర్సు
*టిటిడి వివాదం- సుబ్రహ్మణ్య స్వామి సంచలనం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info