A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు అమిత్ షా ఫోన్
Share |
November 19 2017, 11:57 am

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు బిజెపి అద్యక్షుడు అమిత్ షా పోన్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా బీహారు గవర్నర్ రామ్ నాద్ కోవిద్ ను ఎంపిక చేసిన విషయం తెలిపి, ఆయన మద్దతు కోరారు.దళిత నేత అయిన కోవిద్ కు పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.ఇప్పటికే ప్రదాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో కూడా జగన్ తన మద్దతు ఎన్.డి.ఎ. అభ్యర్ధికేనని చెప్పిన సంగతి తెలిసిందే.కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రదాని మోడీ పోన్ చేసి మద్దతు కోరగా, ఆయన అందుకు అంగీకరించారని మంత్రి కెటిఆర్ చెప్పారు.కోవిద్ ఎంపికను స్వాగతిస్తున్నామని టిఆర్ఎస్ ఎమ్.పి కవిత అన్నారు.

tags : jagan, amit shaw, phone

Latest News
*పాత బస్తీ లో ఒక్కసారి కూడా రాళ్లు విసరలేదు
*కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
*సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
*చిత్తశుద్ది ఉంటే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవాలి
*ఎన్ కౌంటర్ భాష మాట్లాడిన ముఖ్యమంత్రి
*ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
*ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
*కశ్మీర్ లో ఉద్రిక్తత-6గురు ఉగ్రవాదులు హతం
*కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info