A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ స్కామ్-22 న జగన్ మహాధర్నా
Share |
January 20 2018, 12:52 pm

విశాఖ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికే అదికార పార్టీ నేతలు తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తన సోదరుడి పేర కూడా డాక్యుమెంట్లు వచ్చాయంటూ విశాఖ భూ కుంభకోణంపై ప్రచారమైన కదనాలను తోసిపుచ్చుతూ ఇదంతా కావాలని బురద వేయడమేని అన్నారు. విశాఖపట్నంం భూమి కుంభకోణంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఈ స్కామ్ పై సిబిఐతో విచారణ చేయించాలని బొత్స డిమాండ్ చేశారు.విపక్ష నేత జగన్ ఈ నెల ఇరవై రెండున జరిగే మహాదర్నాలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని బొత్స అన్నారు.

tags : botsa, vizag, scam

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info