A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాద్ కోవిద్
Share |
September 21 2017, 5:02 am

రాష్ట్రపతి అభ్యర్దిగా దళిత నేత , బీహారు గవర్నర్ రామ్ నాద్ కోవింద్ ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది.. ఇంతకాలం గోప్యంగా వ్యవహరించిన బిజెపి ఇప్పుడు తన అభ్యర్ది పేర్లను తెరపైకి తెచ్చింది. రెండుసార్లు రాజ్సభ సభ్యుడిగా పనిచేసిన కోవిద్ వృత్తి రీత్యా లాయర్ . బిజెపి దళిత మోర్చా అద్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. అందరితో చర్చించిన తర్వాతే కోవిద్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించామని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఎల్.కె.అద్వాని, మురళీమనోహర్ జోషి పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి రాష్ట్రపతి చాన్స్ రామ్ నాద్ కోవిద్ కు దక్కింది. దళిత అభ్యర్ది కి ఎన్.డి.ఎ. పట్టం కడుతుండడంతో విపక్షాలు కూడా వ్యతిరేకించకపోవచ్చని భావిస్తున్నారు.కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి రెండో దళిత నేత అడుగు పెట్టనున్నారు.

tags : ramnath kovid, president

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info