A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రిపైనే కేసు నమోదు
Share |
January 20 2018, 12:52 pm

తమిళనాడు రాజకీయాలు మళ్లీ గందరగోళంలో పడతాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక వ్యవహారంలో ముఖ్యమంత్రి పళనిసామితో పాటు మంత్రులు తంగమణి, సెంగొట్టయన్, విజయభాస్కర్, సెల్లూరురాజు తదితరులపై కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. బహుశా ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి కేసు నమోదు అవడం అరుదు అని చెప్పాలి. ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో పెద్ద ఓట్లను కొనుగోలు చేయడానికి వీరు ప్రయత్నించారన్నది అబియోగంగా ఉంది.ఈ వివాదం హైకోర్టులో కూడా విచారణకు రానుంది. మరో వైపు అన్నా డి.ఎమ్.కె. విశ్వాస పరీక్ష సమయంలో ముడుపులు చెల్లించారని ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల సిడి ప్రభుత్వాన్ని పట్టి కుదుపుతోంది. గవర్నర్ విద్యాసాగరరావును కలిసి డి.ఎమ్.కె.నేతలు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా తమ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై అన్నారు.ఈ కేసుతో పళని సామి చిక్కులలో పడతారా!

tags : tamilnadu, cm, case

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info