A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెల్టు షాపులు-చంద్రబాబుకు సోము వీర్రాజు లేఖ
Share |
June 19 2018, 12:21 pm

ఏ పార్టీ అదికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే నేతలే భూ దందాలకు పాల్పడుతున్నారని బిజెపి నేత ,ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. భూ దందాలపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.అలాంటివారిని కట్టడి చేయాలని ఆయన అన్నారు. భూ దందాలపై విచారణ జరగాలని ఆయన కోరారు.రాష్ట్రంలో కొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటున్నాయని సోము వీర్రాజు వివరించారు. కొన్ని దుకాణాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని సీఎంను కోరారు. ఒక్కో మద్యం షాప్‌ కింద 20 బెల్టు షాపులు నడుస్తున్నాయని, అధిక రేట్లకు మద్యం అమ్మడంతో సామాన్యులు నష్టపోతున్నారన్నారు.

tags : somveeraju, chandrababu, letter

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info