A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి జిల్లా అద్యక్ష,ప్రదాన కార్యదర్శుల వివరాలుtd
Share |
August 17 2017, 1:09 pm

తెలుగుదేశం పార్టీ ఎపిలోని వివిధ జిల్లాలకు పార్టీ అద్యక్షులను, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసింది. ఆ జాబితాను పార్టీ అదినేత చంద్రబాబు ప్రకటించారు.శ్రీకాకుళం జిల్లా పార్టీ అద్యక్షురాలిగా సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తె శిరీష్ ను కొనసాగిస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాకు రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి ని యధావిదిగా అద్యక్షురాలిగా ఉంచారు.తూర్పు గోదావరి అధ్యక్షుడిగా జడ్పి చైర్ పర్సన్ గా ఉన్న నామా రాంబాబును నియమించారు. ఆయన జడ్పి పదవిని పిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు కు ఇవ్వాలని ప్రతిపాదించారు.కర్నూలు పార్టీ అద్యక్షుడిగా ఉన్న చక్రపాణిరెడ్డిని తప్పించి సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు అప్పగించారు.

అన్ని జిల్లాల పార్టీల అద్యక్ష,ప్రదాన కార్యదర్శుల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం- గౌతు శిరీష
విజయనగరం- మహంతి చిన్నంనాయుడు
విశాఖ నగరం- వాసుపల్లి గణేశ్‌కుమార్‌
విశాఖ గ్రామీణం- పంచకర్ల రమేశ్‌బాబు
తూర్పుగోదావరి- నామాన రాంబాబు
పశ్చిమగోదావరి - తోట సీతారామలక్ష్మి
కృష్ణా జిల్లా బచ్చుల అర్జునుడు
గుంటూరు- జీవీ ఆంజనేయులు
ప్రకాశం- దామచర్ల జనార్దన్‌
నెల్లూరు- బీద రవిచంద్ర
చిత్తూరు- పులివర్తి నాని
కడప- శ్రీనివాసులు రెడ్డి
కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
అనంతపురం- బీకే పార్థసారథి

tags : tdp, party district leaders

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info