A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీకాంత్ రైతులతో భేటీ అయ్యారు
Share |
June 27 2017, 12:26 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తారో, చివరికి జారిపోతారో కాని, తమిళనాడు రాజకీయాలలో నిత్యం అదో హాట్ టాపిక్ అయింది.తాజాగా ఆయన రైతులతో భేటీ అవడం కొత్త పరిణామంగా ఉంది. రాజకీయాలలోకి రావడానికే ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారని కదనాలు వస్తున్నాయి.ఆదివారం నాడు ఆయన రైతులతో సమావేశం అయి,వారి సమస్యలు తెలుసుకున్నారు.వారికి కోటి రూపాయల ఆర్దిక సాయం చేస్తామని కూడా ఆయన తెలిపారు.డిసెంబర్ పన్నెండున రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన రావచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఆయా వర్గాల వారిని కలుస్తున్నారా?లేక సామాజిక బాద్యత గా కలిశానని అంటారో చూడాలి.

tags : rajanikanth, farmers,meet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info