A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదానికి అంత అటవీ భూమి దేనికో-కేంద్రం కొర్రీ
Share |
February 25 2018, 11:33 am

ఎపి ప్రభుత్వం మొత్తం వ్యవహారం అంతా భూములు చుట్టూనే తిరుగుతోంది. రాజదాని కోసం ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముప్పై ఒక్క వేల ఎకరాల మేర అటవీ భూమిని కోరుతుండడంపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట. ఇన్నివేల భూమి ఎందుకు అని కేంద్రం ప్రశ్నిస్తూ ఒక నివేదికను పంపించాలని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని సమాచారం. మాస్టర్ ప్రణాళికను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతోంది. అలాగే అటవీ భూములు ఎంత అవసరం అన్నది నిర్ణయించడానికి ఒక నిపుణుల కమిటీని కూడా కేంద్రం నియమించింది. విభజన చట్టంలో అవసరమైతే రాజదాని కోసం అటవీ భూములను వాడుకోవచ్చని పేర్కొన్నారు.దానిని ఆసరాగా చేసుకుని ఎపి ప్రభుత్వం వీలైనంత ఎక్కువ భూమిని సమీకరించాలని ప్రయత్నిస్తోంది.

tags : capital, forest land

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info