A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక అమరావతి ఎయిర్ లైన్స్ పై బాబు దృష్టి
Share |
April 26 2018, 3:22 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి ఎయిర్ లైన్స్ పేరుతో విమాన సంస్థనే నడపాలని యోచన చేస్తున్నారు.ప్రపంచంలోని ప్రసిద్ద నగరాలన్ని సొంత ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నాయని,అలాగే ఇక్కడ కూడా ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోను హెలిపాడ్ నిర్మించాలని కూడా నిర్ణయించారు. మౌలిక వసతుల అంశంపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని సమచారం.విజయవాడ నుంచి దుబాయ్, హాంకాంగ్, కౌలాంలంపూర్ లకు నేరుగా విమానాలు నడపాలని ఆయన సూచించారు.

tags : chandrababu, amaravati

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info