A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ పై హరీష్ ప్రశంసల వర్షం
Share |
June 19 2018, 12:22 pm

తెలంగాణ మంత్రులు, బావ, బావమరదులైన హరీష్ రావు, కెటిఆర్ లు పరస్పరం పొగుడుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. కెటిఆర్ ను దార్శనికుడుగా మంత్రి హరీష్ రావు అబివర్ణించారు. కెటిఆర్ కృషి వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని , కెటిఆర్ పరిశ్రమల మంత్రి కావడం ప్రజల అదృష్టమని ఆయన అబినందించారు.కెటిఆర్ నిరంతరం శ్రమవల్లే సుల్తాన్ పూర్ లోనే పద్నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని ఆయన చెప్పారు.ఉద్యమ సమయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ఆశ్చర్యపడేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పారు. హరీష్ రావును మంత్రి కెటిఆర్ ప్రశంసిస్తూ, కరువును పారద్రోలి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి 24 గంటలు గౌరవనీయులైన పెద్దలు హరీశ్‌ రావు గారు శ్రమిస్తున్నారని మెచ్చుకున్నారు.ఆయా పరిశ్రమలకు అవసరమైన భూ సేకరణకోసం హరీష్ రావు ఎంతో కష్టపడ్డారని అన్నారు.

tags : ktr, harish

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info