A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి ఎన్నిక- శివసేనది అదే మాట
Share |
February 25 2018, 11:32 am

విపక్షాల మాదిరే మహారాష్ట్రలోని బిజెపి భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా ముందుగా రాష్ట్రపతి అభ్యర్ది పేరును బిజెపి ప్రకటించాలని సూచించారు.బిజెపి అదినేత అమిత్ షా తో శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ ధాక్రే భేటీ అయ్యారు. బిజెపి ఎవరిని ప్రకటించినా మద్దతు ఇవ్వాలని షా కోరుతున్నారు. అయితే శివసేన మాత్రం ముందుగా అభ్యర్ది పేరు ప్రకటించాలని కోరారు.ఆ తర్వాత తమ మద్దతు గురిచి కోరితే బాగుంటుందని అన్నారని సమాచారం.దీనితో వీరిద్దరి మద్య అసంపూర్తిగానే ముగిసిందని చెబుతున్నారు.కాగా శివసేన మాత్రం ఆరెఎస్ఎస్ అదినేత మోహన్ భగవత్ లేదా ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాదన్ పేర్లను సూచించింది.

tags : sivasena, president eledtion

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info