A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కార్చిచ్చు- 40 మందికి పైగా మరణం
Share |
August 17 2017, 1:12 pm

పోర్చుగల్ లో సంభవించిన కార్చిచ్చులో నలభై మంది పైగా మరణించిన సమాచారం వచ్చింది. ఆ దేశంలోని పెడ్రోగావ్ గ్రాండే అనే పట్టణం ప్రాంతంలో ఈ కార్చిచ్చు ఏర్పడింది. కార్చిచ్చు వేగంగా చెలరేగడంలో , ఆ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో పలువురు మంటల పాలు అయ్యారు. వారిలో నలభై మూడు మంది వరకు చనిపోయారని, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారని అదికారులు వెల్లడించారు.కొందరు అయితే తమ కార్లలోనే సజీవ దహనం అయ్యారని వారు తెలిపారు. ఇటీవలికాలంలో పోర్చుగల్ లో జరిగిన అది పెద్ద కార్చిచ్చు ఇదేనని చెబుతున్నారు. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్ని మాపక సిబ్బంది కూడా నలుగురు గాయపడ్డారు.పోర్చుగల్ లో ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అదిగమించేందుకు ఇతర దేశాలు సాయం చేస్తున్నాయి.విమానాలను పంపించి నీళ్లు చల్లిస్తున్నాయి.

tags : portugal, forest, fire

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info