A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భారత్,పాక్ క్రికెట్ పోటీ-షా షరతు
Share |
February 25 2018, 11:32 am

భారత్, పాకిస్తాన్ క్రికెట్ మాచ్ లపై బిజెపి అద్యక్షుడు అమిత్ షా కండిషన్ పెడుతున్నారు. అంతర్జాతీయ టోర్న్ మెంట్ లలో ఈ రెండు దేశాలు పరస్పరం పోటీపడడానికి అభ్యంతరం లేదు కాని, ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడానికి మాత్రం వీలు లేదని ఆయన అన్నారు. అంటే ఈ రెండు దేశాలు మాత్రమే ఆడే పోటీలకు నో అని షా చెబుతున్నారు.గత నెలలో కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా, ఇప్పుడు షా కూడా ఇదే మాట చెబుతున్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దానిని ఆపేవరకు ఈ ద్వైపాక్షిక సిరీస్ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు.2007 నుంచి రెండు దేశాల మద్య నేరుగా సిరీస్ ఉండడం లేదు.

tags : amit shaw, pak ,cricket

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info