A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎవి సుబ్బారెడ్డి మా ఇంటి మనిషి-అఖిలప్రియ
Share |
June 27 2017, 12:24 pm

కర్నూలు జిల్లాలో నేతల తగాదాలు ముఖ్యమంత్రి , టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు చికాకు పుట్టిస్తున్నాయి. మంత్రి అఖిలప్రియకు, ఆమె వర్గంలోని మరో నేత ఎవి సుబ్బారెడ్డికి మద్య తగాదాలు వచ్చినా పార్టీ నాయకత్వం కలవరపడుతున్నదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. పార్టీ అంత గా బలహీనపడిందని భయపడుతున్నారో లేక, మరే కారణమో తెలియదు కాని, జిల్లా నేతలందరూ విజయవాడ రావాలని అత్యవసర కబురు పంపడం విశేషం. కాగా మంత్రి అఖిలప్రియ తో టిడిపి ఎపి అద్యక్షుడు కళా వెంకట్ రావు మాట్లాడారు.ఆయనతో భేటీ తర్వాత అఖిలప్రియ మాట్లాడుతూ ఎవి సుబ్బారెడ్డి తమ ఇంటి మనిషి అని అన్నారు. తనకు ఆయనను మామ అని పిలిచే చనువు ఉందని, తనవైపు ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి సిద్దం అని అన్నారు. తమ మద్య జనరేషన్ గ్యాప్ అని ఆమె అభిప్రాయపడ్డారు.

tags : akhilapriya, av subbareddy, differences

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info