A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన శిబిరాలు విజయవంతం అయినట్లేనా
Share |
April 26 2018, 3:14 pm

జనసేన పార్టీ తీరే చిత్ర,విచిత్రంగా ఉందేమోననిపిస్తోంది. వారు ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరడం, ఆ తర్వాత పరీక్షలు పెట్టడం , ఎంపికలు చేశామని ప్రకటించడం ఇలా జనసేన సైనికులను ఎంపిక చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటిండం బాగానే ఉన్నా, అయితే దీని ప్రభావం ఇంకా రాజకీయాలపైన, ప్రజలపైన పడుతున్నట్లుగా లేదు.తాజాగా ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేస్తూ జనసేన శిబిరాలు విజయవంతం అయ్యాయని ప్రకటించారు.ఎపిలోని ఏడు జిల్లాలు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లలో శిబిరాలు నిర్వహించామని అవి సక్సెస్ అయ్యాయని ఆయన తెలిపారు.జనసేన తలపెట్టిన ఈ యజ్ఞంపై అభిమానులు చూపుతున్న ఆదరాభిమానాలు తనలో మరింత శక్తిని నింపుతున్నాయని చెప్పారు. ఈ స్పూర్తితో మిగిలిన జిల్లాలలో కూడా ఎంపిక లు జరుగుతాయని ఆయన వెల్లడించారు. వారంతా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.జనసేన శిబిరాలు విజయవంతం అయినట్లేనా!

tags : pawan kalyan, janasena, camps, success

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info