A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంట్రాక్ట్ లెక్చరర్ ల జీతాల పెంపు- గుడ్
Share |
June 27 2017, 12:27 pm

తెలంగాణలోని కాంట్రాక్ట్ లెక్చరర్ లకు జీతాలు పెంచడం హర్షించదిగన విషయమే.ప్రస్తుతం వీరికి 27 వేల రూపాయలు చెల్లిస్తుండగా, దానిని 37,100 రూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.గత కొంత కాలంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. నిజానికి వీరిని పర్మెనెంట్ చేయవలసి ఉంది.కాని హైకోర్టు ఆదేశాలు అందుకు అడ్డుగా ఉన్నాయి. ఈ నేపద్యంలో ఈ మేర జీతాలు పెంచడం వల్ల లెక్చరర్ ల జీవనానికి వెసులుబాటు వస్తుంది.

tags : telangana, contract lecturers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info