A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీసులు ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయడానికి లేదు
Share |
October 22 2017, 3:40 pm

తమ ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే వారిని కారణం చెప్పకుండా అరెస్టు చేసే పోలీసు అదికారులకు ముకుతాడు వేయాలని కేంద్ర లా కమిషన్ సిఫారస్ చేసింది. ప్రత్యేకించి సిఆర్పిసి 50 తో పాటు 41 లకు కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదించారు.ఇంతవరకు అరెస్టు చేసే వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నది చెప్పకుండా పోలీసులు తీసుకు వెళుతున్నారు. దీనిపై లా కమిషన్ అభ్యంతరం చెబుతూ, ఇది హక్కుల ఉల్లంఘనే అవుతుందని, అరెస్టు అవుతున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నది, లిఖితపూర్వకంగా తెలియచేయాలని లా కమిషన్ సూచించింది. అలాగే కేసు డైరీ, డెయిలీ డైరీలో కూడా అరెస్టు వివరాలను వెల్లడించాలని, స్టేషన్ ఆఫీసర్ అనుమతితోనే అరెస్టులు జరగాలని కమిషన్ సూచించింది.ఈ సిఫారస్ లను కేంద్రం ఆమోదించవలసి ఉంది.

tags : police, law panel

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info