A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సాక్షి మీడియా ను ఇబ్బందులు పెడుతున్నారు
Share |
April 26 2018, 3:21 pm

ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు.తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నేతలు ఇసుక నుంచి మొదలై ప్రాజెక్టుల వరకు జరిపిన దోపిడీ ఇదని ఆయన చార్జీషీట్ లో ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టులలోనే వ్యయ అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారని ఆయన అన్నారు. ఇసుక లో టిడిపి నేతలు ఇరవైతొమ్మిదివేల కోట్లు సంపాదించారని రఘువీరా లెక్క కట్టారు.టిడిపి ఇచ్చిన 600 హామీలలో ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడుతన పేరును అబద్దాల నాయుడుగా మార్చుకున్నారని రఘువీరా ఆరోపించారు. భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని రఘువీరా మండిపడ్డారు. ఎపిలో చినబావబు ఒక్కడికి ఉద్యోగం వచ్చిందని ఆయన అన్నారు.మీడియా గొంతు నొక్కుతున్నారని, వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాను అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు.

tags : raghuveera, sakshi

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info