A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసిపై చంద్రబాబు అసంతృప్తి లీక్
Share |
April 26 2018, 3:21 pm

అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి తీరుపై ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లీక్ వచ్చింది. పార్టీ నేతలతో ఆయన సమావేశం అయినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది.విశాఖ విమానాశ్రయంలో ఈ తరహా ప్రవర్తన సరికాదని, పార్టీకి చేటు తెస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు సమయమనంతో వ్యవహరించాలని సూచించారని సమాచారం వచ్చింది. అయితే జెసి పై మొక్కుబడి అసతృప్తి వ్యక్తం చేస్తే ఆయనపై ఇక ఎలాంటి చర్య లేనట్లేనా!


అనంత జడ్పి చైర్మన్ మార్పు

అనంతపురం జడ్పీ ఛైర్మన్‌ పదవిని పూల నాగరాజుకు ఇవ్వాలని టిడిపి నేతల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుత ఛైర్మన్‌ చమన్‌ స్థానంలో నాగరాజును ఎంపిక చేశారు పుట్టపర్తి పురపాలక ఛైర్మన్‌ గంగన్న చేత రేపు సాయంత్రం లోగా రాజీనామా చేయించాలని మంత్రి దేవినేని ఉమకు ఆదేశించారు.

tags : chandrababu, dissatifivation leak

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info