A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేశినేని నాని అక్రమ బస్ ల జాబితా విడుదల
Share |
August 17 2017, 1:11 pm

విజయవాడ తెలుగుదేశం ఎమ్.పి కేశినేని నాని పై ఇతర ప్రైవేట్ బస్ సంస్థల యజమానులు ఆరోపణలు గుప్పించారు. ఇంతకాలం నాని ఇరవైఏడు బస్ అను నిబంధనలకు విరుద్దంగానే నడిపారని ఆరంజ్ ,మార్నింగ్ స్టార్ బస్ ల యజమానులు సునీల్ రెడ్డి, శ్రీనివాస్ వెల్లడించారు. వాటికి సంబందించిన జాబితాను వారు విడుదల చేశారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లపై నాని చేస్తున్న విమర్శలకు సమాధానంగా వారు ఈ జాబితా ను మీడియాకు అంద చేశారు. నాని ఇప్పుడు బస్ వ్యాపారం మానివేశానని చెబుతున్నా, అంతకుముందు చేసిన అక్రమ దందా సంగతి ఏమిటని వారు ప్రశ్నించారు. తమ బస్ ఆపరేషన్లు దెబ్బతినేలా చేయాలని ఆయన ప్రయత్నించడం సరికాదని, తాము ఏ రాష్ట్రంలో రిజిస్టర్ చేయించినా, పర్మిట్ లు తీసుకునే బస్ లను నడుపుతున్నామని వారు అన్నారు.అక్రమ బస్ లు నడపడం లో కేశినేని దిట్ట అని వారు ద్వజమెత్తారు.

tags : kesineni nani, illegal buses

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});