A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముద్రగడ పాదయాత్రకు
Share |
June 27 2017, 12:26 pm

ఎపిలో మళ్లీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర టెన్షన్ మొదలైంది. ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వబోమని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ విషయాన్ని ప్రకటించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వబోమని, ఈ యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన అన్నారు.పాదయాత్రలో పాల్గొని ఇబ్బంది పడవద్దని కూడా యువతను కోరుతున్నాని అన్నారు. కాపులను బిసిలలో చేర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు.కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ నెలలో ముద్రగడ చలో అమరావతి పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

tags : china rajappa, mudragada, walkthon

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info