A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఎం ఆఫీస్ పై బాంబు దాడి
Share |
June 19 2018, 12:24 pm

హిందుత్వ శక్తులు, సిపిఎం లకు మధ్య విభేదాలు పెరుగుతున్నట్లు ఉన్నాయి. అవి బాంబు దాడులకు దారి తీస్తున్నాయి. సిపిఎం కార్యాలయాలపై ఈ దాడులు జరుగుతున్నాయి. తమిళనాడులోని కొయంబత్తూర్ లోని పార్టీ జిల్లా ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. వాటిని విసిరి పారిపోయారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పించి. ఆఫీస్ బయట ఉన్న కారు ఒకటి పాక్షికంగా ద్వంసం అయింది. గత వారం లో సైతం సిపిఎం ఆఫీస్ పై ఇలాంటి దాడి జరిగింది.

tags : cpm, bomb attack

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info