A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోచి మెట్రో రైల్ ప్రారంభం..మరి హైదరాబాద్ ?
Share |
February 25 2018, 11:32 am

కేరళలో ప్రముఖ నగరం కొచ్చిన్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ను ప్రదాని నరేంద్ర మోడీ ప్రారంబించారు. హైదరాబాద్ లో మెట్రో రైలు నిర్మాణం ఆరంబించినా ఐదేళ్లు అయినా అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాని కొచ్చిన్ 2013 లో కోచిలో నిర్మాణం మొదలు పెట్టి నాలుగేళ్లలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.వాయు, జల, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానం చేసి దేశంలో ఏర్పాటుచేసిన తొలి మెట్రో రైలు ప్రాజెక్టు కోచిది కావడం విశేషం. దీని నిర్మాణానికి 5131 కోట్ల వ్యయం చేశారు. మొదటి దశలో పదమూడు కిలోమీటర్ల దూరం నిర్మాణం చేసుకుంది. ఎనబై శాతం మంది మహిళా సిబ్బంది ఈ మెట్రో లో పనిచేస్తారు.అంతేకాక ట్రాన్సజెండర్స్ కూడా సిబ్బందిగా పనిచేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేరళ గవర్నర్‌ పి. సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్‌ కూడా మెట్రో రైలులో ప్రయాణించారు.

tags : modi, metro, kochi

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info