A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విదేశీ విమానం ఎక్కి జెసి పారిస్ వెళ్లారు
Share |
December 13 2017, 3:20 am

ఇండియాలో విమాన యాన సంస్థలు నిషేధించినప్పటికీ అనంతపురం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి విదేశీ విమానం ఎక్కి విదేశీయాత్రకు వెళ్లడం విశేషం.గత రాత్రి ఆయన తన కుటుంబ సభ్యులు పన్నెండు మందితో కలిసి పారిస్ ట్రిప్ కు వెళ్లారు.ఇది వ్యక్తిగత పర్యటన అని ఆయన చెప్పారు. ఇండిగో ఉద్యోగిపై దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ తానేమీ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఈ విషయమై లోక్ సభలో తాను మాట్లాడతానని ,ఇందుకుగాను నోటీసు ఇస్తానని కూడా దివాకరరెడ్డి అన్నారు.

tags : jc diwakar reddy, forign trip

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info