A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
24 గంటలలో రుణమాఫీ అంటున్న మరో పార్టీ
Share |
February 25 2018, 11:32 am

అన్ని రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ అన్నది పెద్ద ఎన్నికల హామీగా మారుతోంది. కర్నాటకలో జెడి ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఇదే హామీ గుప్పిస్తున్నారు.తాము అదికారంలోకి వచ్చిన ఇరవైనాలుగు గంటలలో రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేస్తామని ఆయన అన్నారు.తనపై ఎన్నికేసులు పెట్టినా భయపడబోనని ఆయన అన్నారు.కేసులతో తన నోరు నొక్కలేరని ఆయన అన్ఆనరు.కుమార స్వామిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైన నేపద్యంలో ఆయన ఈ మాట చెప్పారు. తాను తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటానని,కేసులకు భయపడబోనని కుమారస్వామి అన్నారు.

tags : kumaraswamy, karnataka, loan waiver

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info