A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి రాజధానిలో మళ్లీ పూలింగ్-14 వేల ఎకరాలు
Share |
April 26 2018, 3:21 pm

ఎపి రాజధానికి మళ్లీ పూలింగ్ ద్వారా మరింత భూమిని సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈసారి మరో 14 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూమిని సేకరిస్తారు. ఇప్పటికే ముప్పైమూడు వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం కోట్ల రూపాయలను రైతులకు కౌలు రూపంలో ఏటా చెల్లించవలసి వస్తోంది.అది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.ఇప్పటికి తీసుకున్న భూములలో పెద్దగా ప్రగతి లేదన్న భావన ఉంది.ఈ తరుణంలో ప్రభుత్వం మళ్లీ ఇంత పెద్ద ఎత్తున భూమి తీసుకోవాలని నిర్ణయించడంపై రైతులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమైన అంశమే అవుతుంది.రాజధాని అదికార సంస్థ ఈ భూ సమీకరణ చేయవలసి ఉంటుంది.

tags : ap, capital, land pooling

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info