A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ నీరు ఎవరు చౌర్యం చేశారో
Share |
January 21 2017, 4:07 pm

శ్రీశైలం ,నాగార్జున సాగదర్ ప్రాజెక్టులలో దొంగలు పడ్డారు.ఇది వినడానికి చిత్రంగానే ఉండవచ్చు. ఈ రెండు ప్రాజెక్టులలో ఉండవలసిన నీటికన్నా 6.1 టిఎమ్సిల నీరు తక్కువగా ఉందని కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలవపడంత ఈ విషయం బయటపడింది.ఈ విషయమై ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు బోర్డు ఒక లేఖ రాసింది.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నవంబరు 29 వరకు 129.96 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, డు రాష్ట్రాల నుంచి అందిన వివరాల ప్రకారం ఈ నెల 10వ తేదీ వరకు 59.324 టీఎంసీల వినియోగం జరిగిందని లెక్క తల్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 39.756 టీఎంసీలు, తెలంగాణ 19.568 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఇవి పోనూ రెండు రిజర్వాయర్లలో 70.636 టీఎంసీలు ఉండాలి.కాని 64.530 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు బోర్డు గుర్తించింది. ఉండాల్సిన దానికన్నా 6.106 టీఎంసీలు తక్కువగా ఉందని, ఈ నీటిని ఏదో ఒక రాష్ట్రం వినియోగించుకొని లెక్కలు చెప్పకుండా ఉండొచ్చని, దీనిని పరిశీలించాలని బోర్డు కార్యదర్శి కోరారు. మరి ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఈ లెక్కలు చెబుతాయా?ఎవరికి వారు తాము కాదంటే తాము కాదని చెబుతాయా అన్నది ఆసక్తికరమైన విషయం.

tags : srisailam, water

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info