A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు అఖిలేష్ వయసు రెండేళ్లే
Share |
February 22 2017, 9:32 am

ఉత్తరప్రదేశ్ లో తండ్రి,కొడుకుల దోచూచులాట కొనసాగుతోంది.ముఖ్యమంత్రి , అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి మూలాయం సింగ్ ల మధ్య ఒకరోజు రాజీ కుదిరిందని,మరో రోజు అఖిలేష్ కొత్త పార్టీ పెడతారని ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.తాజాగా అఖిలేషన్ కొత్త పార్టీ పెట్టి మోటారు సైకిల్ గుర్తును కోరవచ్చని వార్తలు వస్తున్నాయి.మరోవైపు మూలాయంసింగ్ యాదవ్ పార్టీని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాని, మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ పార్టీని చీల్చడానకి యత్నిస్తున్నారని అంటున్నారు.తాను పార్టీ పెట్టినప్పుడు అఖిలేష్ వయసు అని రెండేళ్లు అని ఆయన గుర్తుచేస్తున్నారు.వయసు ఎంత అన్నది కాదు కదా. ఎవరిది పైచేయి అన్నది ముఖ్యం కదా!ఈ నెల పదమూడున రెండు వర్గాలు సైకిల్ గుర్తుపై ఎన్నికల సంఘం ఎదుట వాదనలు వినిపించవలసి ఉంది.

tags : mulayam, akihlesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info