A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలయ్య,చిరు- మద్య లో రాంగోపాల్ వర్మ
Share |
January 21 2017, 4:12 pm

Salute to @DirKrish n Balayya for pushing telugu cinema pride to skies with original content instead of bringing down with borrowed content

What Bahubali started GPSK is taking telugu cinema way more forward and even now if Mega people don't realise they might become Mini

సినిమా రంగంలో రాజకీయాలో, ఏమి తగాదాలో కాని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏదో ఒక గొడవలో ఉండాలని అనుకుంటారు. ఆయన తీసిన వంగవీటి సినిమా గురించి ఏమి అన్నారో తెలియదు కాని బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ని,చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలను ప్రత్యక్షంగనో,పరోక్షంగానో పోల్చుతూ ట్వీట్ చేసి రభస చేస్తున్నారు.బాలకృష్ణను , గౌతమి పుత్ర శాతకర్ణిని పొగడడం లో తప్పు లేదు.కాని ఈ సందర్భంగా చిరంజీవి సినిమాను మెగా,మిని అంటూ వ్యాఖ్యానించడం ద్వారా వర్మ ఏమి సాధించదలచారో అర్దం కాదు.

tags : varma, chiru, balayya

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info