A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మన్మోహన్ సింగ్ అంచనాలు భయపెడుతున్నాయి
Share |
January 21 2017, 4:11 pm

ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్ధిక వేత్తగా తన అంచనాలు చెబుతున్నారో, లేక రాజకీయ నేతగా వ్యాఖ్యానం చేస్తున్నారో తెలియదు కాని, నోట్ల రద్దుపై ఆయన చెప్పిన విషయాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.ఆర్దిక వ్యవస్థ దెబ్బతినడం ఆరంభం అయందని, భవిష్యత్తులో ఇది దారుణంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.నోట్ల రద్దు నిర్ణయం పెద్ద ఉత్పాతం అని ఆయన అన్నారు.అంతం మొదలైందని, నోట్ల రద్దు నాటి పరిస్థితి చెడు నుంచి దారుణమైన పరిస్థితికి చేరుకుంటోందని ,ఇవి మరింత తీవ్రమయ్య ప్రమాదం ఉందని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలో 86శాతం నగదు ఒక్కసారిగా వాడుకలోనుంచి మాయమవడంతో జీడీపీ రేటు పడిపోతుందని సింగ్ వ్యాఖ్యానించారు.

tags : manmohan singh, estimates, noes, danger

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info