A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిలు సరిపడా లేరంటున్న సిజె
Share |
March 25 2017, 7:21 am

న్యాయమూర్తులు కొరత సమస్యను సుప్రింకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ ఖేహార్ కూడా ప్రస్తావించారు.గత ఛీప్ జస్టిస్ పలమార్లు ఈ అంశం గరించి చెప్పడం,చివరికి కన్నీరు పెట్టుకోవడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.ఒక కేసు విచారణలో ఖేహార్ వ్యాఖ్యానిస్తూ జడ్జిల ఖాళీల వల్ల సుప్రింకోర్టు పనితీరుపై ప్రభావం పడుతోందని అన్నారు.ముప్పై ఒక్క మంది జడ్జిలు ఉండవలసి ఉండగా, ప్రస్తుతం ఇరవై మూడు మందే ఉన్నారని ఆయన అన్నారు.కేంద్రానికి, సుప్రింకోర్టుకు మద్య ఈ అంశంపై వివాదం జరుగుతున్న నేపద్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

tags : keahr, new cj, judge posts,vacant

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info