A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దు-అమర్త్య సేన్ తాజా వ్యాఖ్య
Share |
January 21 2017, 4:06 pm

ప్రధాని నరేంద్ర మోడీనే ఆర్ధిక విధానాలకు సంబందించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, రిజర్వు బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయిందని నోబెల్ బహుమతి గహీత అమర్త్యసేన్ అన్నారు.ప్రస్తుత పరిస్థితిలో ఆర్బిఐ ఏ విషయంపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు.పెద్ద నోట్ల రద్దు తో నల్లధనం నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన అబిప్రాయపడ్డారు.నల్లధనాన్ని నియంత్రించడానికి మోడీ ఏవో చేశారని జనం అనుకుంటుండవచ్చని, దానివల్ల ఆయనకు రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరవచ్చని,కాని దీనివల్ల దేశ ఆర్దిక వ్యవస్థకు నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్బిఐ గవర్నర్ గా రఘురామరాజన్ ఉన్న టైమ్ సంస్థ స్వతంత్రంగా నడిచేదని ఆయన అన్నారు. 6 శాతం నల్లధనాన్ని తొలగించడానికి కరెన్సీలో 86 శాతం వాటా ఉన్న నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుందో తనకు ఆర్దం కావడంలేదని సేన్ వ్యాఖ్యానించారు. చాలా కొద్ద మంది కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని,ఇంత పెద్ద ప్రజాస్యామ్య దేశంలో చర్చ జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు.

tags : amrtyasen, rbi, notes

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info