A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగుపై చంద్రబాబు చిన్నచూపు-వైఎల్పి
Share |
January 21 2017, 4:04 pm

మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మాద్యమం రద్దు చేయడానికి ఎపి ప్రభుత్వం చూపిన ఉత్సాహంపై పలువురు తలుగు భాషాభిమానులు తీవ్రంగా బాదపడ్డారు. మాజీ ఎమ.పి హిందీ సాహిత్య సమితి సభ్యుడు, ప్రముఖ తెలుగు రచయిత అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


ప్రభుత్వ,ప్రభుత్వేతర విద్యాసంస్థలన్నిటి లో తప్పనిసరి గా
ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగును
ఒక అథ్యయన అంశంగా తప్పనిసరిగా చేస్తామని అగస్ట్ 29 , 2015 న ముఖ్యమంత్రిగారు
విజయవాడ లో, రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
వాటికి దిక్కుఈనాటికి లేదు.
మునిసిపల్ పాఠశాలలలో తెలుగు రద్దు మాత్రం అత్యుత్సాహం గా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రభుత్వం తెలుగు వ్యతిరేక ప్రభుత్వమని నేను ప్రకటిస్తున్నాను.
ఎవరైనా కాదంటే ఎక్కడికైనా ,ఎవరితోనయినా చర్చించటానికి నేను సాక్ష్యాలతో వస్తాను.
వినమ్రంగా
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్


Yarlagadda Lakshmi Prasad

tags : ylp, chandrababu

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info