A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు-ఆంద్ర టిడిపి నేతల చికాకు
Share |
January 21 2017, 4:06 pm

తెలంగాణ శాసనసభలో టిడిపి పక్ష నేత రేవంత్ రెడ్డి తరచుగా ఆంద్రా అంటూ విమర్శలు చేయడం ఎపి టిడిపి నేతలకు చికాకు తెస్తోంది.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించే నెపంలో అనవసరంగా ఆంద్ర, తెలంగాణ తగాదా తెస్తున్నారని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా క్రీడాకారిణి పివి సింధూ కు కెసిఆర్ ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు బహుమతి, వెయ్యి గజాల స్థలం ఇవ్వడంపై రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్రీడాకారులకు ఆ మేర ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు.దీనిపై టిడిపి ఆంద్రప్రదేశ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎపిలో తెలంగాణ టిడిపి నేతలకు పలువురికి పదవులు ఇవ్వడం జరిగిందని , ఆ విషయాన్ని కూడా రేవంత్ గుర్తుంచుకోవాలని ఒక నేత అన్నట్లు మీడియాలో కదనం వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎ.నర్సారెడ్డికి టిటిడి ట్రస్టు బోర్డు సభ్వత్యం ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామారావు, వరంగల్ జిల్లాకు చెందిన ఎల్వి ఆర్కె ప్రసాద్ లకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగిందని , ఆంద్ర నాయకులకు రావల్సిన ఈ పదవులకు తెలంగాణ వారికి ఇవ్వడం జరిగిందని, ఇలాంటి విషయాలలో రేవంత్ సంయమనంగా ఉంటే మంచిదని ఎపి టిడిపి నేతలు అంటున్నారట.

tags : revanth,tdp, comments

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info