A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ అంటే కుట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట
Share |
January 21 2017, 4:06 pm

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కుట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. పశ్చిమబెంగాల్ లో బర్ద్వాన్ లో ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రోజ్ వాలీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్.పి లను సిబిఐ అరెస్టు చేయడాన్ని ఆమె తప్పు పడుతున్నారు. ఎలాంటి ఆదారాలు లేకుండా ఈ అరెస్టు లు జరిగాయని ఆమె అన్నారు. సిబిఐ కొందరు కుట్రను ప్రోత్సహించేవారికి అనుగుణంగా కుట్రలు చేసే సంస్థగా మారిందని మమత అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ బాక్ ఆఫీస్ గా వ్యవహరిస్తూ రాజకీయ కక్షలకు సాధనంగా ఉపయోగపడుతోందని ఆమె అన్నారు.

tags : mamta,cbi,cases

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info