A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొన్నాలకు పదవి
Share |
January 21 2017, 4:08 pm

పిసిసి మాజీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కు ఎఐసిసి పదవి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పదవి ఇస్తున్నట్లు సమాచారం.ఎఐసిసి ఇచ్చే కార్యక్రమాలను పొన్నాల లక్ష్మయ్య ఆద్వర్యంలోని కమిటీ పర్యవేక్షించవలసి ఉంటుంది. ఎఐసిసి నేరుగా వీరితో సంబందాలు కలిగి ఉంటుందని అంటున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కమిటీ కి కో చైర్ పర్సన్ గా ఉంటారు. సీనియర్ నేత మల్లు రవి, అదికార ప్రతినిది దాసోజు శ్రావణ్ లు కూడా ఈ కమిటీ కన్వీనర్,కో కన్వీనర్ పదవులలో ఉంటారు. పొన్నాల లక్ష్మయ్య పదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావం సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడుగా నియమితులయ్యారు. ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు.

tags : ponnala,post,aicc

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info