A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆడపిల్లలను వేధించేవారికి ఇది మంచి పాఠమే
Share |
February 22 2017, 9:32 am

మహిళలను వేధించే వారికి ఇది మంచి గుణపాఠమే.హైదరాబాద్ లోని ఒక కోర్టు మహిళను వేదించిన ఒక వ్యక్తికి జరిమానాతో పాటు ఒక రోజు పగలంతా ట్రాపిక్ సిగ్నల్ వద్ద షీ టీమ్ పోస్టర్ పట్టుకుని నిలబడాలని శిక్ష విధించింది.రహీమ్ అనే ముప్పై తొమ్మిదేళ్ల ఈ వ్యక్తి ఒక మహిళకు తరచు పోన్ చేస్తున్నాడు.ఆమె వారించినా వినలేదు. తదుపరి ఆమె సిమ్ కార్డు మార్చింది.అయినా ఎలాగో తెలుసుకుని పోన్ చేయడం ఆరంభించాడు.దాంతో ఆ భార్యభర్తల మద్య విబేధాలు ఏర్పడ్డాయి. వారు కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్ళగా వారు షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.తదనుగుణంగా సీ టీమ్ ఫిర్యాదు అందుకుని అతనిని పట్టుకుని కోర్టులో పెట్టింది. దాంతో రహీమ్ కు జరిమానాతో పాటు షీ టీమ్ పోస్టర్ ను పట్టుకుని గన్ పార్కు వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడాలని ఆదేశించింది.

tags : she team, punishment

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});